Home  ›  Ringtones  ›  Athiloka Sundari Ringtone

Athiloka Sundari Ringtone

This electrifying Telugu romantic track pulses with upbeat energy and playful seduction, celebrating the captivating allure of a beloved's beauty. Featuring dynamic vocals and infectious rhythms, it ignites joy and flirtation, making it perfect for lively

00:00 / 00:31
icon icon
icon
icon

Download free Athiloka Sundari ringtone for your mobile phone. You can download Athiloka Sundari ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Athiloka Sundari - Song Lyrics

రావమా సుహాసినీ
రావమా సుభాషిని
రావమా సులోచనీ
రావమ్మా సౌదామిని
దివిలో బంగారు బాలామణి
దిగిరా మబ్బుల మేనాలాని
తొనికె సొగసులు చూడలని
అరవిచ్చిన కన్నులు వన్నెల వెన్నెల
పున్నమి గనులవని
అతిలోక సుందరి అతిలోక సుందరి
Read More >>

తొలి చూపుకె ఇలా మతిపోయెనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుల్లో గంట మదిరి
కొట్టుకున్నదే
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలి చూపుకె ఇలా మతిపోయెనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుల్లో గంట మదిరి
కొట్టుకున్నదే
కత్తుల కాటుక కాళ్లా అవి
లిప్పుల స్ట్రాబెర్రీ పల్ల అవి
అందమే నిన్ను చూసి ఫిదా అయి
నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్-ఉకు
వెయిటింగ్ చేస్తా ఉంటాడే
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలి చూపుకె ఇలా మతిపోయెనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుల్లో గంట మదిరి
కొట్టుకున్నదే
Oh-oh-oh
Oh-oh-oh
నీలో ఏదో ఇంద్రజాలముండె
గాలమేసి నన్ను లాగుతోంది
నిన్ను చూసి గుండెల్లోన
కుంభమేళ జరిగిందే
అమ్మో నీలో ఎన్ని కొత్త కోనలే
అన్నీ అని నన్ను గిల్లి గిచ్చే బనాలే
అల్లాడిపోయేలాగ పంచ ప్రాణాలే
కన్నే మిస్సైలల్లే ధూకావే
కత్తులా కాటుక కళ్ళా అవి
లిప్పుల స్ట్రాబెర్రీ పల్ల అవి
అందమే నిన్ను చూసి ఫిదా అయి
నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్-ఉకు
వెయిటింగ్ చేస్తా ఉంటాడే
అతిలోక సుందరి అతిలోక సుందరి
తొలి చూపుకె ఇలా మతిపోయెనే మరి
ఉన్న ఒక్క ఊపిరి గుల్లో గంట మదిరి
కొట్టుకున్నదే
Name: Athiloka Sundari - B. Ajaneesh Loknath & Karthik
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 31s
File Size: 486.4 KB
Downloads: 172

Athiloka Sundari Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Vaa Vaa Penne