This electrifying Telugu fusion of folk and bhangra pulses with high-energy rhythms and playful lyrics, igniting dance floors with unbridled joy. Perfect for weddings, festivals, or any vibrant gathering craving rhythmic euphoria.
Jorse Jorse - Song Lyrics
పైట నలిగితే ఏం ఒప్పుకుంటదెటి
బొట్టు కరిగితే మ వూరకుంటదెటి
అదే జరిగితే ఓలమ్మో
అదే జరిగితే అత్తమ్మ తక్కుంటదేటి
ఏటిచెప్పను నానేదేతిప్పను నానేదేతి
చెప్పనే చెప్పద్దు, ఆ
చెప్పనే చెప్పొద్దు
చెప్పనే చెప్పొద్దు
Read More >>
వంక
తిప్పనే తిప్పొద్దు దొంక
చేతుల్లో చిక్కకుండా జారిపోకే జింక
పారిపోతే ఇంక మొగుతాది దంక
చెప్పనే చెప్పొద్దు వంక
ఇవ్వనే ఇవ్వొద్దు దమ్కా
ఏనాడో పడ్డదంట నీకు నాకు లింక
నువ్వునేను సింక వోసికుర్రకుంక
ఎక్కడ నువ్ వాలితే అక్కడ నేనుంటా
ఎప్పుడు నీవెనకేయే యె-యె, యెయి-యెయి
జోర్సే, జోర్సే, జోరు, జోరు, జోరు సేయ్
బార్సే, బార్సే, బారు, బారు, బార్సే
జోర్సే, జోర్సే, జోరు, జోరు, జోరు సేయ్
బార్సే, బార్సే, బారు, బారు, బార్సే
జోర్సే, జోర్సే, జోరు, జోరు, జోరు సేయ్
బార్సే, బార్సే, బారు, బారు, బార్సే
ఐ యాల మంగళ వారమ్మానేసేయ్ సె, సె, సె, సె
సె సహ, సె సహ, సె సహ, సె సహ
నీ వెంట పడతా బొంగరమయినే
చుట్టూ ముగుట పంజరమై
నే సిగ్గుకొస్తా కొడవలియై
నా మొలపిస్తా కవ్వన్నై
శబా రే శబా, రే శబా, రే శబా, శబా, శబా
నీ వెంట పడతా బొంగరమయినే
చుట్టూ ముగుట పంజరమై
నే సిగ్గుకొస్తా కొడవలియై
నా మొలపిస్తా కవ్వన్నై
నిప్పుల ఉప్పెనలే ముంచుకువస్తున్నా
నిలువను క్షణమైన ఏ-ఏ, ఏయి-ఏయి
జోర్సే, జోర్సే, జోరు, జోరు, జోరు సేయ్
బార్సే, బార్సే, బారు, బారు, బార్సే
జోర్సే, జోర్సే, జోరు, జోరు, జోరు సేయ్
బార్సే, బార్సే, బారు, బారు, బార్సే
అలావాటు లేనే లేదు అయ్యేదాకా ఆగేసేయ్ సె, సె, సె, సె
ఏ పిల్లడు ఏ-ఏ పిల్లడు
ఓయే పిల్లాడి ఓయే-ఓయే పిల్లాడు
చల్లెక్కుతున్న వేళ చిమ్మ చెట్టు నీడలోకి
చురుక్కు మన్నల వేళ పాడు బడ్డ మేడ లోకి
వాగు లోకి వంక లోకి సందు లోకి
నారుమల్ల తోట లో కి నైడు ఒల్ల పేట లోకి
బుల్లిచెను పక్కనున్న రెల్లుగద్ద పాకలోకి
పిల్లడో ఏం పిల్లడో
ఏం పిల్లడో వెళ్దామోస్తావా
ఏం పిల్లడో వెళ్దామోస్తావా
వస్తా బాణన్నై రాస్తా బలపన్నై
మొస్త పల్లకినై వుంట పండగనై
నాదారి కొస్తా బనన్నైనే
కి పేరు రాస్తా బలపన్నై
నా ఈడు మోస్తా పల్లకి నైనే
నీ తోడు ఉంటా పండుగనై
పిడుగుల సుడిలోన ప్రాణం తడబడిన
ప్రాయం ఆగెన ఏ-ఏ, ఏయి-ఏయి
జోర్సే, జోర్సే, జోరు, జోరు, జోరు సేయ్
బార్సే, బార్సే, బారు, బారు, బార్సే
జోర్సే, జోర్సే, జోరు, జోరు, జోరు సేయ్
బార్సే, బార్సే, బారు, బారు, బార్సే
జోర్సే, జోర్సే, జోరు, జోరు, జోరు సేయ్
బార్సే, బార్సే, బారు, బారు, బార్సే
జోర్సే, జోర్సే, జోరు, జోరు, జోరు సేయ్
బార్సే, బార్సే, బారు, బారు, బార్సే