Home  ›  Ringtones  ›  Ma Ma Mahesha Ringtone

Ma Ma Mahesha Ringtone

A vibrant celebration of devotion, blending rhythmic beats and heartfelt melodies, evoking joy and spirituality in every uplifting moment.

00:00 / 00:30
icon icon
icon
icon

Download free Ma Ma Mahesha ringtone for your mobile phone. You can download Ma Ma Mahesha ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Download .mp3 for Android
Download .m4r for iPhone

Ma Ma Mahesha - Song Lyrics

ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం
ఓయ్ మల్లెపూల మూర తెస్తా మంగళారం
అరె బంతిపూల మూర తెస్తా బుధవారం
అరె గుత్తిపూల మూర తెస్తా గురువారం
హే బాబు సుక్కమల్లి మూర సుక్కరవారమే
ఓ బాబు తేరా సంపంగి మూర శనివారమే
ఏ ఆదివారం Read More >>

ఒళ్లోకొచ్చి ఆరుమూరల్
జడ్లో పెట్టి ఆడేసుకోమంది అందమే
ఏ మమ మమ మమ మమ మ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా
మమ మమ మమ మమ మ మహేషా
ఏ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా
ఏయ్ సన్నజాజి మూర తెస్తా సోమవారం
(సోమవారం)
మల్లెపూల మూర తెస్తా మంగళారం
(మంగళారం)
అరె బంతిపూల మూర తెస్తా బుధవారం
(బుధవారం)
గుత్తిపూల మూర తెస్తా గురువారం
పోరా బరంపురం బజారుకే
తేరా గులాబి మూర
పోరా సిరిపురం శివారుకు
తేరా చెంగల్వ మూర
ఎ మమ మమ మమ మమ మ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా
మమ మమ మమ మమ మ మహేషా
ఎ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా
పిలడా నువ్ విసిరేయకోయ్ సిరునవ్వలా
పిచ్చెక్కి పోతాందోయి లోలోపలా
మగాడా నను చుడతావేం చలిగాలిలా
మత్తెక్కి పోతాందోయ్ నలువైపులా
గల్లా పెట్టే నీ ముద్దుల్తో నిండాల్నే
ప్రతిరోజు ముప్పూటలా
గల్లా పట్టి నా ప్రేమంత గుంజెయ్వె
సిగ్గేటే ఏదో మూల
హే సిగ్గే తప్ప ఎగ్గొట్టిది లేదోయ్ పోకిరి
అరె మొగ్గే తప్ప తగ్గేలాగా లేదీ తిమ్మిరి
ఏ సగ్గుబియ్యం సేమియాలో
తగ్గా పాలు చక్కెరేసి
పాల గ్లాసు పట్టరా మరీ
ఏ మమ మమ మమ మమ మ మహేషా
నే ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా
మమ మమ మమ మమ మ మహేషా
ఏ ముము ముము ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా
Name: Ma Ma Mahesha - L. V. Revanth, Snigdha Sharma & SS Thaman
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 30s
File Size: 471.29 KB
Downloads: 14

Ma Ma Mahesha Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.

Next Ringtone Lost In You - Punjabi