Home  ›  Ringtones  ›  Yedhi Yedhi Ringtone

Yedhi Yedhi Ringtone

A heartfelt Telugu ballad with soulful melodies, evoking deep romance and yearning, perfect for quiet evenings or introspective moments, capturing love’s tender complexities.

00:00 / 00:27
icon icon
icon
icon

Download free Yedhi Yedhi ringtone for your mobile phone. You can download Yedhi Yedhi ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Yedhi Yedhi - Song Lyrics

ఏది ఏది కుదురేది ఏది
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక
పెదవే పేదై నీదై ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
Read More >>

ఓఓఓ ఓఓఓ
నే ఓడే ఆట నీ వాటం అంట
ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పెరేనంట
చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశ
నీ ఆశే నాకు శ్వాస
ఊహ ఊసు నీతోనే నింపేసా
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కళ్ళైచూస్తూ ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
నా కాలం నీదే
నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్లౌతున్నా
ఓహొ నీ పాఠం నేనే
నన్నే చదివేసెయ్ అర్ధం కాకున్నా
నా లోకం నిండా నీ నవ్వే
నా లోను నిండా నువ్వే
తీరం దారి దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదైతే నువ్వంతా నేనైతే
మనలో నువ్వు నేను ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక
పెదవే పేదై నీదై ఉంటే
ఏది ఏది కుదురేది ఏది ఎదలో
ఏది ఏది అదుపేది ఏది మదిలో ఓఓఓ
Name: Yedhi Yedhi - Ilaiyaraaja
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 27s
File Size: 425.99 KB
Downloads: 84

Yedhi Yedhi Related Ringtones

Best Ringtones 2026

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.